ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 11:29 AM

గుమ్మగట్ట మండలంలోని బైరవాని తిప్ప ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నట్లు జల వనరుల శాఖ ఏఈ హరీష్ బుధవారం మీడియాకి తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం1655 అడుగులు కాగా ప్రస్తుతం1644. 9 అడుగుల వరకు నీరు చేరిందన్నారు. 314 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతోందన్నారు. 23. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com