ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్‌ పేరున్న బోర్డుని ధ్వసం చేసిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 03:05 PM

జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయ లైటింగ్‌ సైన్‌ బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. నూతనంగా నిర్మించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాలయా­నికి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయంగా పేరును నిర్ధారిస్తూ లైటింగ్‌ నే­మ్‌ బోర్డును కార్యాలయ భవనంపై ఏర్పాటు చేశా­రు. ఈ లైటింగ్‌ బోర్డును టీడీపీ మండల క­మి­టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మ­రో ఎనిమిదిమంది ధ్వంసం చేశారు. నిచ్చెన­లు వేసుకుని కర్రలతో కొట్టి ధ్వంసం చేయగా, నేల­రాలిన అక్షరాలతో ఆ ప్రాంతం చిందర వందర­గా తయారైంది. ఘటనపై మున్సిపల్‌ కార్యా­ల­య మేనేజర్‌ కె.వి.రమణ పోలీసులకు ఫిర్యా­దు చేశారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com