ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలక పదవికి ఏలూరి పేరు పరిశీలన!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 04:21 PM

కుల సమీకరణాల నేపథ్యంలో పర్చూరు హ్యాట్రిక్ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చంద్రబాబు క్యాబినెట్ లో బెర్తు దొరకనప్పటికీ పార్టీకి ఆయన చేసిన సేవలు, చంద్రబాబు, లోకేష్ ల పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకొని మరో కీలక పదవికి ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు ఉన్నత స్థాయి పార్టీ వర్గాలు చెప్పాయి. క్యాబినెట్ ర్యాంకు కలిగిన చీఫ్ విప్ లేదా విప్ పదవిని త్వరలోనే ఏలూరి కి ఇచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa