మదనపల్లె పరిధిలోని నిమ్మనపల్లె మండలం ఎగువ మాచ్చిరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటసుబ్బారెడ్డి(40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం సొంత పనిపై ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ విషయంగా పోలీసులకు సమాచారం లేదన్నారు. మృత దేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa