విభజనతో అన్యాయానికి గురైన తమ శాఖను తిరిగి ఒక్కటిగా చేసి న్యాయం చేయాలని ఎక్సైజ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ అధికారుల సంఘం, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ సంఘం నాయకులు బి.నర్సింహులు, వీవీవీఎ్‌సఎన్ వర్మ, మార్పు కోటయ్య తదితరులు మంగళవారం విజయవాడలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |