డోన్ పట్టణంలోని తారకరామనగర్‌లో మంగళవారం ఉదయం డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టీడీపీ అభిమానులు ఘన సత్కరించారు. తారకరామనగర్‌కు చెందిన టీడీపీ నాయకులు టైలర్ ఖాజా, ధర్మవరం ఈశ్వరయ్య, లారీల బాషా ఆధ్వర్యంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన నియోజకవర్గ కో ఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |