బీసీల సంక్షేమానికి మంత్రి కొల్లు రవీంద్ర మరింత కృషి చేయాలని తాడిగడప బీసీ నాయకులు కోరారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకుడు శొంఠి శివరామ్‌ప్రసాద్ నేతృత్వంలోని నాయకుల బృందం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిశెట్టి వీరాస్వామి, వీరం కి కుటుంబరావు, నంది, ఆరేపల్లి దాసు, తాడిశెట్టి ప్రసాద్ ఉన్నారు.