ట్రిపుల్ ఐటీని ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కోరారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైతే ఆ జిల్లా లో విద్యాసంస్థలతోపాటు వెలిగొండ, మెడికల్ కాలేజీ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఏమీ ఉండదని, అందువల్ల ట్రిపుల్ ఐటీని ఇక్కడే కొనసాగించాలన్నారు.