అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు ప్రైవేట్ సంస్థల్లో యోగా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ, విద్య, ఆరోగ్యం, ఉపాధి హామీ పథకం తదితర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని యోగ పై అవగాహన కల్పించారు. ప్రతి రోజు యోగ చేయడం వలన ఎంతో ఆరోగ్యం జీవించవచ్చునని అన్నారు.