నల్లచెరువు మండల కేంద్రం యోగి వేమన ఆలయం వీధిలో టిడిపి కార్యకర్త డివి పవన్ ప్రమాదపుశాత్తు బైక్ పై నుంచి జారీ పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కదిరి టిడిపి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ రూ. 50 వేలు వైద్య ఖర్చులకోసం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్, రాజశేఖర్, మాజీ ఎంపీపీ మహబూబ్ సబ్, ఫక్రుద్దీన్ గుత్తా ప్రసాద్, అంజినప్ప, వేణు తదితరులు పాల్గొన్నారు.