ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్ ల చెల్లింపును చట్టబద్ధం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 08:15 PM

అనంతపురం జిల్లా ఉపాధ్యాయ భవనంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ఆదివారం ఉమ్మడి జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కరణం హరికృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒకటవ తేదీన జీతాలు, పెన్షన్ ల చెల్లింపుకు చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అలాగే విద్యా వ్యవస్థ నిర్విర్యానికి కారణమైన 117 జీవో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com