వైకల్య ధ్రువీకరణ పత్రాల కోసం నిర్వహించే శిబిరాలు ఈనెల 8 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటనలో తెలిపింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగే వైకల్య నిర్ధరణ పరీక్షలకు ముందస్తు స్లాట్ బుకింగ్ ప్రక్రియ(రేపు )గురువారం నుంచి మొదలవుతుందని పేర్కొంది. మీసేవ, గ్రామ, వార్డు సచివాల ద్వారా స్లాట్ లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
![]() |
![]() |