శ్రీసత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఫైర్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఫైర్ ఎస్ ఎఫ్ కు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులుపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలకు ఫైర్ సిబ్బంది అనుమతిఇవ్వద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |