విద్యార్థుల సమస్యలపై దేశవ్యాప్తంగా రేపు తలపెట్టిన విద్యాసంస్థల బందును విజయవంతం చేయాల్సిందిగా ఏఐఎస్పి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య విజ్ఞప్తి చేశాడు. బుధవారం ధర్మవరం పట్టణంలోని ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రభుత్వ హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలని ,యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని బంద్ చేస్తున్నట్లు తెలిపారు.
![]() |
![]() |