రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో,10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో, 10:45 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో, 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథవాలేతో ఇలా వరుస సమావేశాలతో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. ఆపై పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో ఆయన సమావేశం కానున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం చంద్రబాబు పయనం కానున్నారు.
![]() |
![]() |