కర్నూలు జిల్లా, ఆదోని మండలం నాగనాతన హల్లిలో వైయస్ఆర్సీపీ కార్యకర్త గుండమ్మను టీడీపీ నేతలు హత్య చేశారు అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. దళిత మహిళ గుండమ్మ పొలంలో పని చేసుకుంటుండగా టీడీపీ నేత రాగప్పరెడ్డి... ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. పొలం విషయంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దళిత మహిళ గుండమ్మను హత్యచేసి పరారయ్యారు.