ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలం వేళ. వాసులను పాముల భయం వెంటాడుతోంది. జిల్లాలో పాముకాటు బాధిత మృతులు పెరుగుతున్నారు. అందులో చాలామంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుత వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాలు, పొలాల్లో తాచుపాము, కట్లపాము, రక్తపింజరి, చంద్రపొడ తదితర విషసర్పాలు అధికంగా సంచరిస్తున్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిగమైనప్పుడు కాటు వేస్తున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.