పెనుకొండ రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా ఆదివారం రాత్రి ఓ మోస్తారు వర్షాలు పట్టినట్లు రైన్ గేజ్ అధికారులు సోమవారం తెలిపారు. రొద్దం-2. 2, మడకశిర-3. 2, అమరాపురం-2. 8, రొళ్ల-5. 4, అగళి-4. 0, పెనుకొండ-2. 4, హిందూపురం-1. 8, లేపాక్షి - 0. 0, చిలమత్తూరు-5. 2, మొత్తం వర్షపాతం - 27. 0 మి. మీ. వర్షం పడగా సగటు వర్షపాతం - 2. 3 మి. మీ వర్షపాతం నమోదు అయ్యింది.