కనిగిరి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని కనిగిరి మున్సిపల్ చైర్ మెన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం కనిగిరి పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa