అనంతపురంలోని ఎస్ వీసీఎస్ డబ్బింగ్ స్టూడియోలో సూపర్ సింగర్ ప్రోగ్రాం సెకండ్ రౌండ్ ఈ నెల 19, 20, 21 జరగనున్నాయని ప్రోగ్రాం డైరెక్టర్ దినేష్ చిందలూరు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ సూపర్ సింగర్ మొదటి రౌండ్ కి అనూహ్య స్పందన వచ్చిందని అలాగే రెండవ రౌండ్ లో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఒక్క అవకాశం వస్తే చాలు నిరూపించుకోవాలనే వాళ్ళ కోసం ఈ నెలాఖరు వరకు టైం పొడిగించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa