కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రేపు శుక్రవారం ఇచ్ఛాపురం రానున్నట్లు మున్సిపల్ కమిషనర్ నల్లి రమేశ్ గురువారం తెలిపారు. ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయంలో పుర, గ్రామీణ మంచి నీటి సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ తో కలిసి సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులంతా పూర్తి సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలని కమిషనర్ కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa