రాజమండ్రి నుంచి నర్సీపట్నానికి ఇసుక తరలిస్తున్న రెండు లారీలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్. ఈ. బి) అధికారులు బుధవారం నర్సీపట్నంలో పట్టుకున్నారు. ఈ లారీలను సీజ్ చేసి నర్సీపట్నం ఎస్ఈబీ స్టేషన్కు తరలించారు. ఒక లారీకి రూ. 50 వేలు, మరో లారీకి రూ. 25 వేలు అపరాధ రుసుం విధించామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ సురేష్ కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa