కొవ్వూరు మండలం మద్దూరు లంక ముంపు గ్రామాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తక్షణ చర్యలకోసం సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలవకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa