లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కేంద్రమాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణిని మంగళవారం పార్లమెంట్ వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రచించిన ఓ పుస్తకాన్ని బహూకరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాహుల్‌గాంధీ కృపారా ణి, రామ్మోహనరావులకు దిశానిర్దేశం చేశారు.