ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఫోటో గ్యాలరీని సందర్శించిన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ (రాజ్యసభ) రాంగోపాల్ యాదవ్. ప్రియాంక చతుర్వేది (శివసేన), నదిముల్హక్ (తృణమూల్ కాంగ్రెస్), తిరుమా వలవన్. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు), రాజేంద్రపాల్ గౌతమ్. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తదితర పార్టీల నేతలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.