మొహరం వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీ రత్న బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబందించి ప్రజలు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని, వేడుకల్లో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో పండుగను జరుపుకోవాలన్నారు. అన్నిప్రాంతాల్లో ప్రశాంతవాతావరణం ఉండేలా చూడాల్సిన భాధ్యత పోలీసుశాఖపై ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa