శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక పొన్నాడ వద్ద గల జగన్నాథ మందిర్ లో ఇటీవల ఇంటర్ స్కూల్ విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించారు. ఈనెల 23వ తేదీ నుండి చేపట్టిన ఈ కార్యక్రమాలు శనివారం ముగిసాయి. ఈ క్రమంలో చివరి రోజున చిన్నారులతో రామాయణ మహాభారత్ ఘట్టాలు లోని వేషధారణలతో పోటీలను చేపట్టారు. అనంతరం పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు జగన్నాథ మందిర్ నిర్వాహకులు బహుమతులను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa