కాకినాడ కలె క్టరేట్‌లో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దివ్యాంగుల వీల్‌చైర్, వినికిడి యంత్రాలు నిమిత్తం దరఖాస్తు చేసుకున్న కాకినాడ అర్బన్‌కి చెందిన జొన్నాడ జోగేశ్వరస్వామి, మండపేట చెందిన కడారి మణిలకు వీల్చైర్లను అందించారు. అలాగే సత్యనారాయణ, దీప్తి లకు వినికిడి యంత్రాలను కలెక్టర్ ఆదేశాల ప్రకారం అందించామని జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్, హౌసింగ్ పీడీ సత్యనారాయణ తెలిపారు.