ఓపీఎస్ అమలుచేయాలని, జీవో-117 రద్దుచేయాలని పీఆర్ టీయూ మండలాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గాలిబందు, చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సోంపేటలోని పీకే స్ట్రీట్ స్కూల్ ఆవరణలో 117 జీఓ రద్దు చేయాలని నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శరత్‌బా బు, రమేష్‌కుమార్, సాంబమూర్తి, వేణుగోపాల్, తారకేశ్వర రావు పాల్గొన్నారు.