శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి పట్టణంలోని పలు వీధుల్లో డ్రైనేజీ నిరు పొంగి ప్రవహిస్తోంది. పట్టణ పరిధిలోని సాయి నగర్, స్టేట్ బ్యాంక్ వీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ మ్యాన్ హోల్ నుంచి మురికి నీరు రహదారిపై ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ డ్రైనేజీ నీరు వీధుల్లో ప్రవహి ప్రవహిస్తుండగా అధికారుల తీరుపై పట్టణ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.