ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచ్చిన పయ్యావుల
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Fri, Aug 02, 2024, 10:36 PM
అనంతపురం జిల్లా, కూడేరు మండలంలోని అంతరగంగ గ్రామానికి చెందిన గణేష్ కూలి పని చేస్తూ ఇటీవల విద్యుత షాక్తో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం గ్రామంలో అతడి ఇంటికెళ్లి నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com