జైపూర్ : రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హర్షం చేశారు. ప్రజలు సరైన దిశలో నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. తగిన సమయంలో ప్రజలు సరైన తీర్పునిచ్చారని ఆయన అన్నారు. ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa