అచ్చుతాపురం సెజ్ ప్రమాద గురువారం మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు. ప్రమాద వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను ఆరా తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa