ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు సారె పంపిన పవన్ కల్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 01:13 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు సారె పంపించారు. ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రతం జరుగుతోంది. ఈ పూజా కార్యక్రమం చేసుకునే ఆడపడుచులు అందరికీ అమ్మవారి ప్రసాదంగా పసుపు, కుంకుమ, చీర అందించాలని స్థానిక నేతకు సూచించారు. దీని కోసం తన సొంత డబ్బులతో 12 వేల చీరలను పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com