టెక్కలి మండలం రావివలస గ్రామంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చంనాయుడు, లబ్ధిదారులను పలకరిస్తూ వారికి పెన్షన్ను అందజేశారు. గ్రామంలోని మౌలిక వసతుల కల్పన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10: 45 సమయానికి జిల్లావ్యాప్తంగా 91. 77% పింఛన్ పంపిణీ చేయడంతో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం గా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.