ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలేరుకి భారీగా వరదనీరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 11:30 AM

ఏలేరు వరద సహాయక చర్యలపై సైనిక బలగాలు దృష్టి సారించాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట తదితర గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టనున్నాయి. చుట్టుపక్కల ఉన్న 500 కుటుంబాలు ఏలేరు వరద కారణంగా ప్రమాదకర స్థితిలో ఉన్న నేపథ్యంలో సైనిక బలగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే చర్యలు చేపట్టేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌, బోడ్‌ అసాల్ట్‌ యూనిట్లను కూడా సిద్ధం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com