ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.57 కోట్లకు అమ్ముడుబోయిన 14వ శతాబ్దం అరుదైన బైబిల్

national |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 04:43 PM

క్రైస్తవుల పవిత్ర బైబిల్ గ్రంథాన్ని చాలా వరకు ఉచితంగానే అందిస్తుంటారు. అయితే ఓ బైబిల్ రూ.57 కోట్ల ధర పలకడం విశేషం అని చెప్పుకోవాలి. దీన్ని 14వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన ప్రముఖ వ్యక్తి రబ్బీ షెంతోవ్ ఇబ్న్ గావ్ రాశారు. 1312వ సంవత్సరంలో స్పెయిన్ లోని సోరియా ప్రాంతంలో ఈ 800 పేజీల పుస్తకం పూర్తి చేశారు. న్యూయార్క్ లోని సోథెబైస్ వేలం హౌస్ లో ఈ పురాతన బైబిల్ 69 లక్షల డాలర్లకు(రూ.57 కోట్లకు పైగా) అమ్ముడుపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com