ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 02:45 PM

పేదవారికి సీఎం సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. సోమవారం నందిగామ పట్టణంలోని కాకానీ నగర్ కార్యాలయంలో బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. పెద్దాపురం వీరులపాడు మండలంకు చెందిన రంగిశెట్టి నీలిమకు రూ. 5 లక్షలు, నందిగామ పట్టణానికి కాకానీ నగర్ కు లేళ్ళ సావిత్రి రూ. 92, 902/- ల విలువైన చెక్కులను అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com