ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనతికాలంలోనే ప్రజలని ఎంతగానో తృప్తిపరిచాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 12:00 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని, 100 రోజుల పాలనలో ప్రజలను అన్ని విధాలుగా సంతృప్తి పరిచామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. గురువారం రణస్థలం జేఆర్‌ పురం పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనంద రావు, పిషని జగన్నాథంనాయుడు, పిన్నింటి భానూజీనాయుడు, వడ్డాది శ్రీనివాసరావు, నారాయశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com