మతం విషయంలో వైఎస్ జగన్ సీరియస్‌గా స్పందించారు. 'నా కులం, నా మతం ఏంటో ప్రజలకు తెలియదా?. గతంలో నా తండ్రి ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేను ఆయన కొడుకునే కదా?.
నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తా. నా మతం మానవత్వం, డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండి. ఒక మాజీ సీఎంకే ఇలాంటి దుస్థితి వస్తే. ఇంకా దళితుల పరిస్థితి ఏంటీ?' అని జగన్ ఫైర్ అయ్యారు.