కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజా వేదిక వద్ద సోమవారం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లతో సమావేశాన్ని పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మండలాల కన్వీనర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
పార్టీ సభ్యత్వ నమోదును ప్రతిస్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఎలా చేయాలి, సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు ఉపయోగలను కూడా వివరించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa