ధర్మవరం పట్టణంలోని రామ్నగర్లో సోమవారం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో లక్ష్మణ స్వామి అనే టీడీపీ కార్యకర్తకు గాయాలవగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడు మాట్లాడుతూ. వైసీపీ నాయకుడు చందమూరు నారాయణరెడ్డి బంధువు మల్లికార్జున్ రెడ్డి కొడవలితో దాడి చేసి గాయపరిచాడన్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa