వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కీలక నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పార్టీ సోషల్ మీడియా విభాగం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్‌గా దొడ్డా అంజిరెడ్డి, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యుడిగా షేక్ ఆసిఫ్‌ను నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa