ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉచిత ఇసుక హామీని అమలు చేయాలని సిపిఎం ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 06:25 PM

ఎన్నికలకు ముందు ప్రకటించిన విధంగా ఉచితంగా ఇసుకను అమలు చేయాలని సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం అనంతపురంలోని మైనింగ్ కార్యాలయం వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
రాంభూపాల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, ధరలు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వల్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com