భారత్‌లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. గత 10 ఏళ్లలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు 20 శాతం పెరిగాయి. నేటి కాలంలో యువత బ్రెయిన్ స్ట్రోక్ సమస్యను అధికంగా ఎదుర్కొంటున్నారు. దీనిని యంగ్-ఆన్సెట్ స్ట్రోక్ అంటారు. ఇందులో 45 ఏళ్లలోపు వారు కూడా స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. పేలవమైన జీవనశైలి అలవాట్లు కారణంగా చిన్న వయసులోనే అధికమంది స్ట్రోక్ బారిన పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa