గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన నిర్వహించనున్నట్టు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) వెల్లడించింది. దాదాపు లక్ష మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కానున్న నేపథ్యంలో రాబోయే డీఎస్సీ పరీక్ష, పదో తరగతి, ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుని గ్రూప్-2 రాతపరీక్ష తేదీని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa