ప్రకాశం జిల్లాలోని శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జె.పంగులూరు మండలం నార్నేవారిపాళెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలను గమనించి డ్రైవర్ కారు పక్కన ఆపి కారులో ఉన్నవారందరినీ సురక్షితంగా కాపాడారు. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa