మహిళలకు ఆర్థికంగా చేయూతనందించడంతోపాటు ప్రతి ఇంటిలో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం దీపం పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేయడం జరిగిందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయంలో దీపం పథకం - 2 కార్యక్రమం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని తహశీల్దార్ రత్న రాధిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాల్గొని సిలిండర్లు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa