ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘరనా మోసం వెలుగులోకి వచ్చింది. డోన్ పట్టణంలో క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు రూ.25 కోట్లు వసూలు చేశాడు రామాంజనేయులు అనే మోసగాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు రూ.10 వేలు ఇస్తామంటూ నమ్మించాడు. అయితే కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొత్తం 300 మందికి పైగా బాధితులు ఉన్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa