శీతాకాలం రావడంతో జమ్మూ కశ్మీర్ అంతటా తెల్లటి మంచు దుప్పటి పరచుకుంది. ఎటు చూసినా హిమపాతం అందాలు కనువిందు చేస్తున్నాయి. రోడ్లు మంచుతో మూసుకుపోతుండటంతో జోజిలా పాస్ వద్ద శ్రీనగర్-లెహ్ రోడ్డుపై ఇలా ప్రత్యేక వాహనాలతో యంత్రాంగం మంచును తొలగిస్తోంది. ఈ ఏడాది తొలి హిమపాతం సోమవారం నుంచే మొదలైంది. పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, సోనామార్గ్ అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa